నా ప్రాణ ఆత్మ శరీరం

నా ప్రాణ ఆత్మ శరీరం – అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ

 

 1. పాపపు ఊబిలో మరణించిన నన్ను – పరమందు చేర్చుటకు 

    ప్రాణమిచ్చి నన్ను రక్షించినా – ప్రేమను మరువలేను

    నీ కృపను మరువలేను  నా ప్రాణ ॥

 

 2. నన్ను నీ వలె మార్చుటకేగా – ఆత్మతో నింపితివి

    ఆత్మతో సత్యముతో ఆరాధించి

 

    ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥