నా ప్రాణప్రియుడు యేసయ్య

నా ప్రాణప్రియుడు యేసయ్య – కరుణా హృదయుడు యేసయ్య

పరలోకసుతుడు-నాకెంతోహితుడు-నమ్మదగిన నా స్నేహితుడు

 

1. అతిసుందరుడు – ధవళవర్ణు

స్తుతియింపదగిన ఘననామధేయుడు

నను ప్రేమించిన నజరేతువాడు

నాకు చాలినదేవుడు – నా హృదయపు నాధుడు

యేసయ్య నా యేసయ్య (4)

 

2. ఐశ్వర్యవంతుడు – దీరశాంతుడు

ఆశ్చర్యకరుడు – బహుబలవంతుడు

రుధిరము కార్చిన నిజమైన ోేు

ప్రాణమిచ్చిన దేవుడు – నా హృదయపు నాధుడు

 

యేసయ్య నా యేసయ్య (4)