నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను

 

నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను .. 

ఆనందముతో హర్షించి పాడెదన్జీవించు కాలమంతయు – హల్లేలూయ…. 

 

1. అంధకార పాపమంత – నన్ను  

 చుట్టగాదేవుడే నా వెలుగై – ఆధరించెను 

 

2. దొంగ ఊబి నుండి – నన్ను   

లేవనెత్తెనురక్తముతో నన్ను కడిగి – శుద్ది చేసెను 

 

3. నాకు తల్లిదండ్రి మరియు – మిత్రుడాయెనేనిందలోర్చి 

 ఆయనను – ప్రకటింతును 

 

4. వ్యాది భాధ లందు నేను – మొర్ర పెట్టగా  

ఆలకించి బాధ నుండి నన్ను – రక్షించెను 

 

5. భువి లోని భాదలు – నన్నేమి చేయును  

పరలోక దీవెనకై – వేచి యున్నాను