నా దీపము యేసయ్యా నీవు

 

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావుసుడిగాలిలో నైనా 

జడివానలోనైనాఆరిపోదులే నీవు వెలిగించిన దీపమునీవు వెలిగించిన దీపము – నీవు వెలిగించిన దీపము 

 

1.ఆరని దీపమై దేదీప్యమానమైనాహృదయ కోవెలపై 

 దీపాల తోరణమైచేసావు పండగ – వెలిగావు నిండుగా “నా దీపము” 

 

2.మారని నీ కృప నను వీడనన్నదిమర్మాల బడిలోన 

 సేద దీర్చుచున్నదిమ్రోగించుచున్నది – ప్రతిచోట సాక్షిగా “నా దీపము” 

 

3.ఆగని హోరులో ఆరిన నేలపైనాముందు 

 వెలసితివే సైన్యములకధిపతివైపరాక్రమశాలివై – నడిచావు కాపరిగా “నా దీపము