నా తోడు నీవుండగా లోకంలొ నాకేమి వలదూ

 

నా తోడు నీవుండగా లోకంలొ నాకేమి వలదూ 

నీవు తోడుండగా భయమేలా భయమేలా  (2)   

నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా— (2) 

 1.గాడాంద కారములోనా సంచరించిననూ (2) 

నీదుడ్డుకర్రయు నీదండమును నన్నాదరించును నాదేవా(2) 

నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా— (2) 

2.పచ్చికగల స్తలములలో మచ్చికతో నడుపున్ (2) 

శాంతికర జలములందు సేదతీర్చె  నా ప్రభువా (2) 

నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా— (2) 

3.నెబ్రతుకు దినములలోనా నీ మందిరమందూ (2) 

నీకృపా క్షెమములే నావెంట వచ్చును నిరతము (2) 

నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా— (2) నా తోడు