నా తోడు నీవుండగా దేవా

 

నా తోడు నీవుండగా దేవా – స్తుతిగీతము పాడెదన్నాతోడు నీవుండగా నేను – హల్లెలుయపాడెదన్రాజుల రాజ ప్రభువుల ప్రభువామరణము జయించిన మహోన్నతుడనాతోడు నీవుండగా దేవా – దేనికి భయపడనునా తోడు నీవుండగా నేను – ఎవరికి భయపడను ॥నా॥ 

1.కష్టనష్టముల – భయము భీతిశోధన శ్రమలు – నాకు కలుగగా ॥నాతోడు|| 

2.నెళవరులు నా – బందుమిత్రులుదూషించి – నిందించినను ॥నాతోడు|