నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా

ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ – నీ సేవయే నాభాగ్యం యేసయ్యా 

నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా – 2 

 

1.అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము – 2 

నీవే నాకు సర్వము ప్రభువా – 2 

 

2. నిన్ను ఎరుగక నశించిపోతున్న – ఆత్మలభారం నాలోరగిలే – 2 

నీకై నేను ముందుకు సాగెద – 2 

 

3. నలిగిపోతుంది నాప్రియ దేశం – శాంతిసమాధనందయచేయుమయ్యా – 2 

రక్షణ ఆనందం నింపుము దేవా – 2