నా తండ్రి నన్ను మన్నించు…

 

నా తండ్రి  నన్ను మన్నించు…. 

నీ కన్న ప్రేమించే వారెవరు …..”2″ 

లోకం నాదే అని నిన్ను విడుచును 

గోర పాపిని నేను  యోగ్యతే లేదు. 

ఓ…మోసపోయి..  తిరిగి వచ్చాను. 

నీ ప్రేమ నే కోరిక తిరిగి వచ్చాను. 

చ”   నీదు బిడ్డగా పెరిగి,నీప్రేమను చూడలేకపోయాను. 

నే చూచిన ఈ లోకం నన్నెంతో మురూపించింది. 

ఈ బంధం .. పెంచుకొని దూరానికి పరుగెత్తాను. 

నే నమ్మిన లోకం  శోకమునే చూపింది….    ” నా తండ్రి “. 

”.   నీ కన్నులు నా కొరకు … 

ఎంతగా ఎదురు చూచినావో.. 

నిన్నుమించిన ప్రేమ… 

ఎక్కడ కనరాలేదు.   “2” 

”.   నే చనిపోయి బ్రతికానని 

తిరిగి నీకు దొరికానని.. 

గుండెలకు హత్తుకొంటివే 

నీ ప్రేమ ఎంతో చూపితివే…  “నా తండ్రి”.