నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా

 

నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా 

కుడి ఎడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు 

1అంధకార లోకములో అంధుడనై నేనుండగా  

పందె రంగములో నేను గెలువ నా ముందుగ నడువుము 

లోకములో మాయలకు లోకులు మోమాటముకు  

లోకువ నేను కాకుండునట్లు మెళుకువ నొసగుము ప్రభువా 

3ఆత్మీయ యుద్ధములో శత్రువను ఓడింపను 

సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా