నా జీవితం – నీకంకితం

 

నా జీవితం – నీకంకితం  

కడవరకు సాక్షిగా – నన్ను నిలుపుమా – ప్రభూ  

1. బీడుబారినా – నా జీవితం  

నీ సిలువ జీవ ఊటలు – నన్ను చిగురింపజేసెనే   నా జీవితం ॥ 

2. పచ్చని ఒలీవనై – నీ మందిరావరణములో 

నీ తోనే ఫలించెదా – బ్రతుకు దినములన్నిట       ॥ నా జీవితం ॥