నా జీవం నా సర్వం నీవే దేవా

 

నా జీవం నా సర్వం నీవే దేవా (2) 

నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల 

నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా      ||నా జీవం|| 

 

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి 

మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2) 

ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై 

విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2)    ||నా జీవం|| 

 

నీవే నీవే నీవే దేవా (4)