నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు

 

నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు 

నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2) 

 

పాపము చేయను మోసము చేయను 

ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని|| 

 

బడికి వెళ్లెద గుడికి వెళ్లెద 

మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||