నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడు

 

ఓ …హో.. హో ఓ…ఓ..ఓఓ….ఓ….ఓ, 

    హైలెస్సా…. హైలో,….హైలెస్సా   “2” 

నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడు – భయమేమి లేదు నాకు ఎప్పుడు 

యేసుపైనే నా చూపు ఉంచెదా – యేసుతోనేనిత్యం నేను సాగెద  “హైలెస్సా 

1. పెనుగాలులేఎదురొచ్చినా – తుఫానులే నన్ను ముంచినా 

జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద     “హైలెస్సా”  

2. సాతానుడే శోధించినా – పరిస్థితులే వికటించినా 

జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద హైలెస్సా