నా గీతారాధనలో యేసయ్యా నీ కృప

 

నా గీతారాధనలో  యేసయ్యా నీ కృప  

ఆదారమే నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదరణ 

 

1.నీ కృప నాలో వ్యర్దమ కాలేదు నీ కృపా వాక్యమే  

చేదైన వేరు ఏదైన నాలో మెులవనివ్వలేదులే  

నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే 

 

2.  చేనిలోని పైరు చేతికిరాకున్నా 

ఫలములనన్ని రాలిపోయన సిరిసంపదలన్నీ దూరామైపోయిన నేను చలించనులే  

నిశ్చలమైన రాజ్యముకొరిక ఎల్లవేళల నిన్నే ఆరాధింతునే 

 

3. అత్మభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా 

 కుమ్మరించెనే  ఆత్మఫలములేన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో 

 ఆరాధించుచు నేవేచియుందునే రాకడకై