నా కన్నులెత్తి వేచియుందును

 

నా కన్నులెత్తి వేచియుందును 

నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తుని 

 

1.నా ప్రాణముతో సన్నుతింతును 

కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని       నా కన్నులెత్తి 

 

2.మహిమా ఘనతా – యేసు నీ నామముకే 

ఉత్సాహ ధ్వనులతో 

స్తుతి నిత్యము చేసెదన్ (3)             నా కన్నులెత్తి