నా ఆదరణ నీవేనయ్య నాఆశ్రయము.. నీవేనయ్యా

 

నా ఆదరణ నీవేనయ్య నాఆశ్రయము.. నీవేనయ్యా !!2!! 

కష్టాలలో నష్టాలలో కన్నీరు తుడిచావయ్యయేసూ.. 

స్తుతిగీతం నీకేనయ్యా హల్లేలూయా..హల్లేలూయా 

ఈ స్తుతిగీతమే నా యేసుకే     

1తప్పిపోయిన నన్ను మన్నించి – చేర్చి నూతన జీవమునిచ్చితివే 

నాయేసయ్యా నీకే నా స్తుతిగీతము 

హల్లేలూయా..హల్లేలూయా 

ఈ స్తుతిగీతమే నా యేసుకే  

ద్వేసించిన నన్ను ప్రేమించి –   నడిపించితివి నీ కృపచేత 

  నాయేసయ్యా నీకే నా స్తుతిగీతము 

హల్లేలూయా..హల్లేలూయా 

ఈ స్తుతిగీతమే నా యేసుకే