నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో

 

నా  ఆత్మీయ యాత్రలో  అరణ్య మార్గములో  

నాకు తోడెన  నా యేసయ్య నిను అనుకోని జివించెద   

నేనెల భయపడుదు నా వెంట నీవుండగా   

నేనెన్నడు జడియను ప్రియుడా నా  నీవుండగా! 

(నా  ఆత్మీయ యాత్రలో ఆరణ్య మార్గములో ) 

1.శ్రేష్టమైన నీ మర్గములో నిత్యమైన  నీ భాహువుచాపి  

సమృద్దిజీవము నాకనుగ్రహించి నను బలపరచిన యేసయ్య! !2!! 

నిను హత్తుకొనగా  నేటి వరకు  నేను సజీవుడను  !!2!!  

నేనెల భయపడుదు  నా వెంట నీవుండగా! 

 ! నా ఆత్మీయయాత్రలో అరణ్యమార్గములో! ! 

2.పక్షిరాజువలె  పైకెగురుటకు  నూతన బలముతో నింపితివి 

 జేఘ్టల సంఘములో నాను చర్చి పరిశుద్దపరచే యేసయ్య2!!  

అనుదినము నిను స్తుతించుటకు నెను జీవింతును!!2!!  

నేనెల భయపడుదు నా వేంట నివుండగా! ! 

నా ఆత్మీయయాత్రలో అరణ్యమార్గములో! ! 

3.సీయెనుదర్శనము పొందుటకు ఉన్నతపిలుపుతో పిలిచితివి 

కృపావరములతో ననునింపి అలంకరిస్తున్న యేసయ్య! !2!!  

ని రాక కోరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము!!2!!   

!!నేనెల భయపడుగా నా వేంట నివుండ గా! 

!  నా ఆత్మీయ యాత్రలో అరణ్య మారఅగములో!!