నాస్తితిని చూసి నాగతిని మార్చి

నాస్తితిని చూసి నాగతిని మార్చి (2)

స్తుతి పాత్రగా చేసినా (సింహాసనాసీనుడా)

నజరేయుడా నాయేసువా నాదైవమా నాసర్వమా |నాస్తితి|

 

 1.ఆదరన లేని సమయాలలో ఓదార్పులేని వేళలో(2)

ఆదరించినావు ఓదార్చినావు (2)

ఆదరన కర్తా అబివందనం

ఆత్మాభి నేతా అభివందనం

నజరేయుడా నాయేసువా నాదైవమా నాసర్వమా

 

 2.జీవింతు నీకై ప్రతి నిత్యము సేవింతు నిన్నేజీవితాంతము (2)

నీ సిలువ నీడలో నీ అడుగు జాడలో(2)

పయనింతు నేనూ చిరకాలము

నాపరుగు ఇలలో తుదముట్టింతును

 

నజరేయుడా నాయేసువా నాదైవమా నాసర్వమా |నాస్తితి|