నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా

నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా – నీధరికి నడిపించు నావా నాజీవ నావ

 

1. నిను నేను ఈ జగాన కొనియాడగా – అనువైన పాటపాడి వినుతింపగనీ పదసేవ చేయగ దేవా

 – ఎనలేని జీవమును – వనగూర్చుమయ్యా –2

 

2. నా హృదయ ఆలయాన నివశింపుమా – నీ మహిమ మందిరాన ననునిల్పుమా – 2

 

పావన నామ జీవనధామ – నాత్మ దీపమును – వెలిగించుమయ్యా – 2