నాలొ యేసు ఉన్నాడు బయమేలేదు ఎప్పూడు సంతోషమే

నాలొ యేసు ఉన్నాడు బయమేలేదు ఎప్పూడు సంతోషమే       (4)

 1.చేర్చుకున్నాడు చేర్చుకున్నాడు తనబిడ్డగానన్నుచేర్చుకున్నాడు(2)

నాలొ యేసు ఉన్నాడు బయమేలేదు ఎప్పూడు సంతోషమే  (2)

2.శుద్దీకరించెన్ శుద్దీకరించెన్ తనరక్తంతో నన్ను శుద్దీకరించెన్ (2)

నాలొ యేసు ఉన్నాడు బయమేలేదు ఎప్పూడు సంతోషమే (2)

3.స్వస్తపడితిని స్వస్తపడితిని యేసూనీ గాయములతొ స్వస్తపడితిని

నాలొ యేసు ఉన్నాడు బయమేలేదు ఎప్పూడు సంతోషమే   (2)

 4.జయించితిని జయించితిని శోదనలన్నిటిని జయించితిని  (2)

 

నాలొ యేసు ఉన్నాడు బయమేలేదు ఎప్పూడు సంతోషమే       (4)