నాప్రియ యేసయ్యా నీప్రేమ తోటలో

నాప్రియ యేసయ్యా నీప్రేమ తోటలో

వికసించె పూవులా నన్నుఉంచుము (2)

ప్రియయేసయ్యా  ప్రియయేసయ్యా  (2)  (నాప్రియ)

1. ఎండిపోయిన ఎడారిలొ  చిగురిన మోడుకు పూసితిని

ఆత్మవర్షము వాక్యసారముతొ బలపడినేను బ్రతికితిని

నీధుకృపయను కంచుకోటలో నన్నుకాచి యుంచుము (2)

ప్రియయేసయ్యా  ప్రియయేసయ్యా  (2)    (నాప్రియ)

2. కారుఎండకు వడలిపోక ఫెనుగాలులకు రాలిపోక

పరిశుద్దతనే సువాసనతో నీదుమహిమకై పరిమలించి

నీధు చిత్తము ఉన్నంత వరకు నీధుకృపలో ఉంచుము (2)

 

ప్రియయేసయ్యా  ప్రియయేసయ్యా  (2)    (నాప్రియ)