నాప్రియతమా నాప్రియతమా నాప్రియతమా నాహృదయమా

నాప్రియతమా నాప్రియతమా నాప్రియతమా నాహృదయమా

పల్లకిలో పయనించె వదువు సంఘమా

వరునికై వేచిన ప్రియమైన బందమా

ఎందుకమ్మకన్నీళ్లు ఏలనమ్మఇన్నాల్లు

కళ్లలోని కన్నీళ్లు ఉండవమ్మ శాన్నాల్లు

ప్రియునిరాకకై వేచియుండమ నీవరునిరాకకై నిలచియుండుమ

లేవమ్మ లేచిరావమ్మ నీప్రియుని నీడలో

1.రావమ్మ నడచి రావమ్మ తనఅడుగుజాడలోఃనాప్రియతమా

చలికాలము గడచిపోయెనమ్మా నీకింక దిగులేలనమ్మ

వర్సాకాలము తీరెనమ్మా నీకింక బయమేలనమ్మా (2)

సమీపించెనమ్మ నీవిడుదలా శాశ్వత జీవము నొందగా (2)

లేవమ్మా లేచిరావమ్మా (2)        (నాప్రియతమా)

2.దేశమంత పూలుపూసెనమ్మా పిట్టల సందడికాలము వచ్చెనమ్మ

ధ్రాక్షచెట్టు పూతపట్టెనమ్మా అంజూరము చిగురించెనమ్మ (2)

సమీపించెనమ్మ నీవిడుదలా శాశ్వత దీవెన నొందగ (2)

 

లేవమ్మా లేచిరావమ్మా (2)       (నాప్రియతమా)