నాదేవా నాదేవా నన్నేల విడనాడితివి !!2!!

 

నాదేవా నాదేవా నన్నేల విడనాడితివి !!2!! 

ఆదరణ నీవని  ఆదరించెదవని !!2!! 

నీసన్నీధి చేరితిన్ 

1పాపమనే ఊబిలో పడియున్నాను పైకి లేపుమా  

కరుణ చూపుమా !!2!! 

శత్రువుల చేతిలో చిక్కుకుంటిని ప్రభు  !!2!! 

కృపచూపి కరుణించవా !!నాదేవా!! 

ఓటమినే జీవనంగా గడుపుచున్నాను సేదతీర్చుమాశాంతినీయుమా  !!2!! 

ఓదార్పు నీవనిగెలుపు నీ సెలవనీ !!2!! 

నీప్రేమనే కోరితి.. !!నాదేవా!!