నాతో మాట్లాడు యేసయ్యా !!2!!

నాతో మాట్లాడు యేసయ్యా !!2!!

నన్ను దర్శించు యేసయ్యా నాతో నివశించు యేసయ్యా

నన్ను జీవింపచేయుము !!2!!

నేను అలసి పోయిన సమయాన…

1.అలసిన నాతోనువ్వు సేదతీరు సమయాన

అలసిన నామనసుతో మాట్లాడుమయ్యా !!2!!

నీచల్లని స్పర్శతో స్పర్శించుమయ్యా        !!2!!

2.అజ్ఞానపు ఆలోచనతో సంచరించు సమయాన

చెదిరిన నామనస్సుతో మాట్లాడుమయ్యా !!2!!

నీ ఆత్మ ప్రేరేపణతో గుర్తించుమయ్యా       !!2!!

3.అంతరంగ ఆవేదనతో కృంగిపోవు సమయాన

నలిగిన నామనస్సుతో మాట్లాడుమయ్యా  !!2!!

 

ఓదార్చే నీమాటలతో బలపరచుమయ్యా   !!2!!