నాతో మాట్లాడుమయ్యా నన్నూ దర్శించుమయ్యా

 

నాతో మాట్లాడుమయ్యా నన్నూ దర్శించుమయ్యా 

నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నను నింపుమాయా 

యేసయ్యా ఆ..ఆ.. యేసయ్యా.. ఆ..ఆ.. 

యేసయ్యా.. యేసయ్యా(2) 

 

1.కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నను చేర్చుమయ్యా 

కరువు తోడైనా కలిమి వెరైనా కస్పాడుమయ్యా 

నా వేదనలో నీ జలితో నా శోధనలో నీ చేతితో 

నిత్యము నను నడిపించుమయ్యా”యేసయ్యా 

 

2.నావారే నన్ను నిందించువేల నను విడచి పోబోకుమయ్యా 

ఆదరణ నాకు కరువైనవేళ దరిచేరి ఓదార్చుమయ్యా 

నా నిందలలో నా తొడువై అపనిందలలో నా చేరువై  

నిత్యము నను నడిపించుమయ్యా..”యేసయ్యా 

 

3.నా కాలు జారి త్రోటిల్లువేళ చేజాచి నిలబెట్టుమయ్యా 

సాతాను నన్ను బంధించువేళ నను చేరి విడిపించుమయ్యా 

నీ చేతితో నను పట్టుకో నీ సేవలో నను వాడుకో 

నిత్యము నను నడిపించుమయ్యా…”యేసయ్యా