నాతోడుగా ఉన్నవాడవే..!

 

నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే…!యేసయ్యా…. యేసయ్యా…. యేసయ్యా…. యేసయ్యా….కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా …. నాతోడు|| 

1. నా అనువారు నాకు దూరమైనా – నా తల్లి తండ్రులే నాచేయి విడచినాఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ….ఆ……ఆ…. 2నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే…… నాతోడు 

2. నాపాదములు జారిన వేళ – నీకృపతో నన్ను ఆదుకొంటివే…..నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ…..ఆ…..ఆ….. 2నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే….. నాతోడు 

3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో….ఒడిలో చేర్చి ఓదార్చువాడా….ఆ….ఆ…..ఆ…. 2కన్నీరు తుడచే నాకన్న తండ్రివే….. నాతోడు