నాకై యేసు కట్టెను సుందరంగా బంగారు ఇల్లు

 

నాకై యేసు కట్టెను సుందరంగా బంగారు ఇల్లు 

కన్నీరును కలతలు లేవు-యుగ యుగముల 

పరమానందం ఆ… ఆ…… ఆ 

1సూర్య చంద్రులుండరు –రాత్రి పగలందుండవు 

ప్రభు యేసే ప్రకాశించును-ఆ వెలుగులో నేను నడచెదను(నాకై) 

2జీవ వృక్షమందుండు జీవమకుటమందుండు 

ఆకలి లేదు దాహము లేదు-తిని త్రాగుట అందుండదు(నాకై)