నాకై నీ ప్రాణము నాకై నీ జీవము

 

నాకై నీ ప్రాణము నాకై నీ జీవము  

కలువరిలో సిలువ పైనా  

నాకై అర్పించిన యేసయ్యా 

నిన్నే ప్రేమించెద యేసయ్యా 

అ.ప. : నేనిన్నే ప్రేమించెద నీలో జీవించెద 

నీకే నా ఆరాదనా ప్రియుడా…. 

1.  నా మదిలో నీ భావము 

     నా హృదిలో నీ గానము    “2” 

     కలకాలం నీ ధ్యానం 

     నీకే అర్పించెద ప్రాణము 

     నిన్నే ప్ప్రేమించెదను యేసయ్యా    “2” 

2.  నీవే నా సర్వము 

     నీవే నా సమస్తము  

     కరములు చాచి రుధిరము కార్చిన 

     నీకే అర్పించెద ప్రాణము 

     నిన్నే ప్రేమించెదను యేసయ్యా   “2”    “నిన్నే”