నాకు నీ కృప చాలును ప్రియుడా

 

నాకు నీ కృప చాలును ప్రియుడా (2) 

నాకు నీ కృప చాలును 

శ్రమలతో నిండిన ఈ జీవితములో (2) 

 

నాథా నీ రాక ఆలస్యమైతే (2) 

పడకుండ నిలబెట్టుము నన్ను 

జారకుండ కాపాడుము (2)       ||నాకు|| 

 

పాము వలెను వివేకముగను 

పావురమువలె నిష్కపటముగను (2)     ||నాథా|| 

 

జంట లేని పావురము వలెను 

మూల్గుచుంటిని నిను చేరుటకై (2)      ||నాథా|| 

 

పాపిని నను కరుణించు దేవా 

చేరి నిను నే స్తుతియించుచుంటిని (2)     ||నాథా||