నాకు చాలినది నీప్రేమనన్ను విడువనిది

 

నాకు చాలినది నీప్రేమనన్ను విడువనిది నీకృపఎత్తుకొని ముద్దాడి భుజముపై నను మోసిఎత్తుకొని హత్తుకొని నీ ఓడిలో చేర్చిన నీప్రేమ 

1.దూరమైన నన్ను చేరదీసె నీప్రేమచెరగని నీ ప్రేమతో సేదదీర్చినకంట నీరు పెట్టగాకరిగి పోయె నీహృదయంకడలిలోన కడవరకుఆదరించె నీ ప్రేమ 

2.పడియున్న నన్ను చూచిపరితపించె నీ ప్రేమపరమువీడి భూవికరుదెంచిప్రాణమిచ్చినఎంతప్రేమ యేసయ్యాఎంత జాలి నాపైననీప్రేమ ఇంత  

అంతని వివరించలేనయా