నాకాశ్రయము మహతిశయముమహోన్నతము

 

నాకాశ్రయము మహతిశయముమహోన్నతము నాయేసునామమునాకు జీవము కృపాతిశయముమహిమైశ్వర్యము నాయేసువాక్యమునాయేసునామము   నాయేసువాక్యము 

1.అందరిలో అతిశ్రేష్టమైన నామముఅన్నిటి 

కన్న పై నామముహెచ్చయిన నామమునాయేసు నామముశ్రేష్టమైన నామము నాయేసునామము 

2.ప్రాణాత్మ దేహమును                

శుద్డి చేయువాక్యముపరిశుద్దపరుచును ప్రభువాక్యముబలమైన వాక్యము నాయేసువాక్యముపరిశుద్దవాక్యము నాయేసువాక్యము