నాకన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే

 

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2) 

 

నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే 

ఆరాధన – ఆరాధన (2) 

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా 

 

తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే 

ఆరాధన – ఆరాధన (2) 

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా 

 

తన వాక్యముతో నను నింపిన యేసయ్యకే 

ఆరాధన – ఆరాధన (2) 

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా 

 

పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకే 

ఆరాధన – ఆరాధన (2) 

ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా