నసియించెడి లోకంలో-వసియించవు కళకాలం

 

నసియించెడి లోకంలో-వసియించవు కళకాలం 

మేలైనది చేపట్టి-సాగించు నీ పయనం 

అది నాదంటూ-ఇది నాదంటూ-ఆనందం కోల్పోతూ 

పరమార్థం గ్రహియించకనే-గతియించి పోతావా 

కాలం తో పాటుగా- క్రుశియించును శరీరం 

మరణం కబళించును -ఏ ఘడియాలోనైనా 

క్రీస్తు దారిలో సాగి -నిత్య రాజ్యమే చేరి 

వసియించు కలకాలం -సత్యమైన లోకంలో 

నిలిచిపోవును- మహిలోన బందాలన్నీ 

మట్టిలో కలయును దేహం-రిక్త హస్తాలతో 

ఇకనైనా మేల్కొని-గ్రహియించు సత్యాన్ని