నలిగి పోతున్న ఓ మనిషి మారేది ఎన్నడు

 

నలిగి పోతున్న ఓ మనిషి మారేది ఎన్నడు 

క్రీస్తుని చేరేది ఎప్పుడు 

పరలోకం తెరచి ఉంది మనసు మారిన పాపికోసం 

ఏ లోకమునకు వెళ్ళేదువో నిర్ణయించుకో 

నీటి మీద బుడగవంటిది నీ ప్రాణము కదా? 

2జక్కయ్య ఆశ చూడు యేసును చూడాలని 

నీ జీవిత చుక్కానెవరో నిర్ణయించుకో 

గాలికెగురు రెళ్ళు వంటిది నీ ప్రాణం కాదా 

సిలువపై దొంగను చూడు యేసయ్య దరిని చేరెను 

పాపమునకు జీతం మరణమని నేడే తెలుసుకో 

యేసు లేని నీదు జీవితం ఇలలో వ్యర్థమే