నరకమంటే ఆషామాషీ కాదాన్నా

నరకమంటే ఆషామాషీ కాదన్నా 

అది భగభగ మండే అగ్ని గుండమన్నా 

అందులో పినవాడు చావడు మరి 

మంటలేమొ ఆరవు కానరాదు ఏ దరి 

 

1. పిరికోళ్ళు నమ్మనోళ్ళు అసహ్యులు మాంత్రికులు 

బొమ్మలకు మొక్కోళ్ళు దేవున్ని మరిచెోళ్ళు 

అబద్దికులందరు అందు వేయబడుదురు 

విడిపించువారు లేక యాతనలు పుదురు 

 

2. అపవాదికిని వాడి దూతలకోసం 

కాచుకొని యున్నది పాతాళ లోకం 

యేసయ్యను నమ్మనోళ్ళ గతికూడ అంతేలే 

హృదయం ఆయనకిస్తే స్వర్గం సొంతమనులే 

 

3. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంములో 

ఎవని పేరైనను వ్రాయబడకయున్నచో 

నోరు తెరిచి పాతాళం ఎదురు చూచుచున్నది 

తప్పించుకొనుటకు ఇంకా తరుణమున్నది