నమ్మికయుంచెను నాహృదయం

నమ్మికయుంచెను నాహృదయం – నీయందు

ఓ యేసయ్య అందుకే కలిగెను

సహాయం ప్రహర్షించుచున్నానయ్యా

అ.ప: నాకేడెమా ఆశ్రయమా నీకే యెహోవా స్తోత్రం

1.రక్షించు నీ జనాంగమును దీవించు నీ స్వాస్థ్యమునునివే కాపరిగానూ ఉద్దరించు వారిని నిత్యము

2. నీ పరిశుద్దాలయమువైపు-నాచేతులనుఎత్తెదనునేను

 

నీకు మొర్రపెట్టునప్పుడు ఆలకించు విజ్ఞాపన ధ్వనులను