నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య

నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య 

ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య!!2!!

చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి

నడిపించినావె మందవలె నీ స్వాస్ద్యమును! !2!!

నమ్ముదగిన వాడవు సహయుడవు యేసయ్య..

 

1.నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే 

శత్రువుల కోటలన్ని కూలిపోయెను! !

సంకేళ్ళు సంబరాలు  ముగబోయెను!!నీ జనులకు!!

నీరిక్షణ కర్తవైన నినే నమ్మిన ప్రజలు నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను!!2!!

! నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య!!

 

2.నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి 

జట్టిలమైన త్రోవలన్ని దాటించితిని

సమృద్దీజీవముతో పోషించితివి!!నీ ప్రియులను

ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా

నత్యాధరణను  పోంది నీ క్రియలను వివరించెను! !2!!

 

నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య.