నమ్మదగిన వాడను కానయ్య నమ్మినావు నన్ను

నమ్మదగిన వాడను కానయ్య  నమ్మినావు నన్ను       ఓ…హో

నా కొరకు నీవు పరము వీడినావు         “2”

1,నీ రక్తమందు కడిగినావయా

నీ సొత్తుగా నన్ను మర్చినవయా

లోకానా ఎవరు నమ్మదగిన వారు కారు

నా యేసు నాధుడే నమ్మధగిన వాడు

మానవులను నమ్ముకున్నాను మోసపోయినాను     ఓ…హో

2.ఓడిపోయినాను క్రుంగిపోయినాను “2″

క్రుంగిన నన్ను లేవనెత్తినావా

 

నీ ప్రేమతో నాలో మార్పు తెచ్చినవా     ” లోకానా”