నమస్కరింప రండి దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుండు

నమస్కరింప రండి దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుండు

 ఏతెంచె భూమికి న్యాయంబు లోకమందు స్థాపించే నిత్యము

అన్యాయ మంత దాను పోగొట్టవచ్చెన్

2 వర్షంబు పడునట్లు శుష్కించు నేలను దుఃఖించు  వారి కెల్ల

హర్షంబు నీచ్ఛును శ్రీ యేసు రాజ్యమందు సద్బక్తులందరు

ఖర్జూర వృక్ష రీతిన్ వర్ధిల్లిచుందురు

3దివంగత వాసులైన భూ రాజులందరు శ్రీ యేసు చరణంబుల్

నమస్కరింతురు క్రీస్తు స్వాధీనంబదును జీవింతురెప్పుడు

4 విరోదులైన వారిన్ జయింప నెన్నఁడున్ సింహాసనంబుఁ మీద

ఆసీనడుగును అత్యంత ప్రేమ మూర్తి శ్రీ యేసు ప్రభువు

 

ఆ దివ్య నామ కీర్తి వ్యాపించు నీ భువిన్