నన్ను విడువని దేవా నీవే శరణంమరువను దేవా నీ నామ స్మరణం

నన్ను విడువని దేవా నీవే శరణంమరువను దేవా నీ నామ స్మరణం

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్య (2)

1.నా అనువారే నన్ను వెలివేసినానాతో ఉన్నవారే నన్ను త్రోసేసినా (2)          నన్ను విడువని॥

 

2.నా మిత్రులంతా నాకు శత్రువులైనానా ఆప్తులంతా నన్ను దెప్పి పొడచినా (2)        నన్ను విడువని|