నన్ను బలపరచువానియందు నేను సమస్తం చేయగలను

నేను అడుగుపెట్టిన స్థలం నేను స్వాస్థ్యముగా పొందెదను

నాకు విరోధముగా ఏఆయుధము వర్థిల్లదు

విజయమే నాకు విజయమేయేసులో నాకు విజయమే !!2!!

1.నను చెరనుండి స్వేచ్ఛకు నడిపిన

చీకటిలో వెలుగు నింపిన గొప్ప విమెచకుడు

నాకుండగా ఓటమి నాకుండదు… (విజయమే)

 

2.నాకు మరణంలో నిత్య జీవముగాశాపంలో సదాదీవెనగా మృత్యుంజయుడు నాకుండగాఓటమి నాకుండదు… (విజయమే)