నన్ను కాపాడు నా దేవుడు కునుకడు కునుకడు

నన్ను కాపాడు నా దేవుడు కునుకడు కునుకడు

నన్ను రక్షించు నా యేసుడు నిద్రపోడు  నిద్రపోడు

స్తుతులకు  పాత్రుడు స్తోత్రార్హుడు

మృత్యుంజయుడు నిత్యముండువాడు

వేట గాని ఉరి నుండి విడిపించువాడు

ఏ తెగులు రాకుండా రక్షించు వాడు

తన రెక్కల చాటున నన్ను దాచువాడు

తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు

గాఢాంధకారంలో తోడుండువాడు

ఏ కీడు రాకుండా కాపాడువాడు

నా కన్నీరంతటిని తుడిచి వేయువాడు

 

నా ప్రార్థనలన్నిటిని ఆలకించువాడు