నన్ను కాదనవని నను కాదనలేవని

నన్ను కాదనవని నను కాదనలేవని

నీ చెంతకు నే చేరినా(2)

నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని

నీ మనసే నే కోరినా(2)

లోకాన్ని నే చూసి పాపాన్ని చేసినే

అలసి నే చెంత చేరిన(2)

సాతనుకు దొరికినకి నా లోకానికి లొంగిన

నీవే నా దిక్కని యెంచిన

లాభాన్నాసించి నే లోపాలు చేసి నే

సొలసి నీ శరణు కోరినా(2)

శోదనలకు లొంగిన వంచనలకు వొరిగిన

 

నీవే ఆధారమని యెంచిన