నన్ను అర్థం చేసుకున్నాడు -నా అక్కరలన్నీ తీర్చాడు

నన్ను అర్థం చేసుకున్నాడు -నా అక్కరలన్నీ తీర్చాడు

అమితంగా ప్రేమ చూపి-అనవరతం నాకు తోడై

ఆలకించి- అనుభవించి-ఆదరించి

ఆదుకున్నాడు

ఓ………యేసుని ప్రేమ -అది శాశ్వత ప్రేమ

1.ఎవరికి నే సరిపోను ఓ….ఎందుకు నే కొరగాను (2)

అయినను నా యేసు దేవుడు ఎంచుకున్నాడు (2)         ||||

2.కృంగిపోయిన సమయములో

కరముతో నన్ను లేపాడు(2)

 

ప్రోత్సహించి ధైర్యపరచి స్థితిని మార్చాడు (2)               ||||