నను పరిశీలించి పరిశోధించి

 

నను పరిశీలించి పరిశోధించి   

గమనిస్తున్నా యేసయ్యా  నా దినములన్నీ నీ గ్రంధములో. 

లిఖితములాయేనయ్యా..  2 

నీనుండి నాఆత్మ ఎక్కడికి తొలగుననీ  2 

నాలో ఉన్న పాపాన్ని కడిగి పవిత్ర పరచుము  2నను 

1.నాగర్వాన్నీ నాస్వార్థాన్నీదురాశలను తొలగించు     

ధీనునిగా నీతో ప్రార్థింతును ॥2 

కృంగిన హృదయంతో నేను చావక మునుపే    2 

అపార ప్రేమతో నింపి  శుద్ధినిగా మార్చు తండ్రి ॥2నను 

2.నేను కూర్చుండుట నే లేచుట నా నడకయు నా పడకయు  నీకే తెలియును నాదేవా ॥2 

నాకు తలంపు పుట్టకమునుపే మనసును పరిశీలించి     2 

నాలో వున్న పాపాన్ని   కడిగి పవిత్రపరచుము ॥2నను 

3.నను కలుగచేసినది చూడగా  

భయమును ఆశ్చర్యము కలుగూచున్నది    2 

మాటా రాకమునుపే నాహృదయమును గ్రహించితివి ॥2 

నాలో వున్న పాపాన్ని కడిగి పవిత్రపరచుము   2నను