నదులు ఎండిన గాని సెలయేరులు మూత పడిన గాని..

 

నదులు ఎండిన గాని సెలయేరులు మూత పడిన గాని..  

మహా సముద్రలే ఇంకిపోయిన కాని.. 

యేసుని ప్రేమ ప్రవహించుచునే ఉండును2 

సత్యమైన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ..2 

స్వచ్చమైన ప్రేమ సందేహమే లేని ప్రేమ ప్రేమ…. 

 

1.నీవే నా లోకమని..కాదంటే చస్త అని బింకంగా పాలికిన గని.. 

మోసగించి పోయిన గాని….2 

యేసుని ప్రేమ ప్రవహించుచునే ఉండును2 

సత్యమైన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ..2 

స్వచ్చమైన ప్రేమ సందేహమే లేని ప్రేమ ప్రేమ…. 

 

2.రాజ్యాలు అధికారాలు..ప్రభుత్వాలు మారిన గాని… 

ఓడలన్ని బళ్ళు అయినా..బళ్ళు అన్ని ఓడలు అయినా…2 

యేసుని ప్రేమ ప్రవహించుచునే ఉండును2 

సత్యమైన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ..2 

స్వచ్చమైన ప్రేమ సందేహమే లేని ప్రేమ ప్రేమ….