నడిసందారాన నావసగింది

 

నడిసందారాన నావసగింది (2) 

నడిపించే ఆసారది నాయేసే నడి 

ఆ హుం హైలెస్స ఆ హుం (2) 

1.అలల జీవితంబాపి ప్రసాంత జీవితం నొసగె 

ఆ — ఆ — ఆ — ఆ—-    (అలల) 

జీవమృత కురిపించె జీవితాన్ని మురిపించె (2) 

ఆ.ఆ.ఆ.యేసే (2) ఆహుం హైలెస్స ఆహుం (2) 

2.ఫెనుతుఫానులు సుడిగుండాలు ఎన్నేదురైనా 

ఆ — ఆ — ఆ — ఆ—-   (ఫెనుతుఫానులు) 

తన నోటిమాటతొ నిమ్మలింపచేసిన సర్వాధికారి 

ఆ..ఆ..ఆ యేసే (2) ఆహుం హైలెస్స ఆహుం (2)