నడిపించుచున్నాడు నజరేయుడు

s 

నడిపించుచున్నాడు నజరేయుడు 

నడక నేర్పుచున్నాడు ననువిడువని డేవుడు (2) 

గాడాందకారములైన కన్నీటిలోయలైన 

కష్టాల తీరములైన కటినమైన మార్గములైనా |నడిపిం | 

 

1.నాకాళ్లు తడబడగా నడువలేక నిలబడగా (2) 

అడుగులో అడుగేసి చేతిలోచెయ్యేసి (2) 

ఊసు చెప్పినాడు బాస చేసినాడు   

బాస చేసినాడు ఊసు చెప్పినాడు 

ఆదరించే దేవుడు నాయోసయ్యా 

ఆశీర్వదించే దేవుడు నాయేసయ్యా (2) | నడిపిం | 

 

2.ముదిమిలో బలముడిగీ నిలువలేక తూలిపోగా (2) 

చంకలో ఎత్తుకొనీ ముద్దులతో ముంచెత్తీ (2) 

ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు 

ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు 

ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా 

ప్రేమచూపే దేవుడు నా యేసయ్యా (2) | నడిపిం |