ధ్యానించుము దివారాత్రము – దేవుని ధర్మ శాస్త్రము

ధ్యానించుము దివారాత్రము – దేవుని ధర్మ శాస్త్రము మహిమకు మార్గము మనిషికి స్వర్గముచూపించు దేవుని వాక్యము… చూపించు దేవుని వాక్యము…

1.నీటీ కాలువ గట్టునా నాటబడిన చెట్టువలెనుందువుజీవితమంతయు – చేయున దంతయుసఫలముగ జరుగును ఇది నమ్ముము (2)

 

2. త్రోవకు వెలుగు నిచ్చుదీపము – ఆత్మకు బలమునిచ్చు దైవముచదువుము అనుదినం – ఈ ఉపదేశముచేరెదము ఆ పరమ దేశము (2)