ద్రాక్షవల్లివి నీవైతే తీగెగా నెను ఎదిగితినీ

ద్రాక్షవల్లివి నీవైతే తీగెగా నెను ఎదిగితినీ (2)

తండ్రితోటలొ నేనాట బడితి 

ఎంతదన్యత ఈమహిలో (2)  ద్రాక్షవల్లివి

 

 1.చల్లగాలులు వీచగా కాంతికిరనాలు ప్రసరించగా (2)

నీతిసూర్యుని నిజకాంతిలోన తేజరిల్లెడి బ్రతుకుతోడ

రక్షనతోటలో విరివిగ పెరిగి నీటియోరన నిలిచితినీ (2) ద్రాక్ష

 

 2.కొమ్మ కొమ్మను చూడగా తీగలెన్నో అగుపించెనే (2)

ఆకుమాటున తీగెదాపున మొలవనున్నవి ఫలములెన్నో

నిలిచియుందును పలితము కొరకై కలిగెస్నేహము యేసునితో (2) “ద్రాక్ష